author image

B Aravind

Telangana : కూళ్లిపోయిన కూరగాయలతో నిరసన తెలిపిన హాస్టల్ విద్యార్థులు..
ByB Aravind

Hostel Food : నిజామామాబాద్‌ జిల్లాలోని నాందేడ్‌ వాడలో ఉన్న ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. రోడ్డుపై కూరగాయలు పడబోసి ఆందోళన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

Ponnam Prabhakar: బండి సంజయ్‌పై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

Ponnam Prabhakar Comments On Bandi Sanjay: కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ అన్నారని.. మరి కేంద్రంలో పదేళ్ల పాలనలో బీజేపీ ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

Telangana : పోలీస్ శాఖలో విషాదం.. హెడ్‌ కానిస్టేబుల్ మృతి
ByB Aravind

Head Constable : తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా తాడ్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్ అనే హెడ్‌ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు పోలీస్ ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Prachi Nigam: తనపై ట్రోలింగ్ చేసేవారికి బుద్ధిచెప్పిన ప్రాచీ..
ByB Aravind

Prachi Nigam UP Topper Responded For Trolls: ఉత్తరప్రదేశ్‌లో 10వ తరగతి ఫలితాల్లో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన ప్రాచీ నిగమ్‌పై ట్రోలింగ్స్‌ రావడంతో.. తాజాగా ఆమె స్పందించింది.

Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ కేసులో నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు..
ByB Aravind

Mahadev Betting App Case: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ స్కామ్‌లో తాజాగా బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

Osmania University: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. అధికారుల తీరుపై ఆగ్రహం
ByB Aravind

Protest At Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టల్స్‌లో కనీస మౌలిక సదుపాయలు కల్పించడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

Telangana : యువకుడి ప్రాణాలు తీసిన క్రికెట్ బెట్టింగ్
ByB Aravind

Cricket Betting : సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వినీత్ అనే బీటేక్ విద్యార్థి ఐపీఎల్‌ బెట్టింగ్ కోసం ఆన్‌లైన్ యాప్స్‌లో రూ.25 లక్షలు లోన్ తీసుకున్నాడు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

USA : మరో నల్లజాతీయుడిపై పోలీసుల కర్కశత్వం.. ఊపిరాడక బాధితుడు మృతి
ByB Aravind

US Cop : అమెరికా లో 2020లో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి పై పోలీసులు చేసిన దురాగతానికి అతను మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. అయితే తాజాగా ఇప్పుడు మరో నల్లజాతీయుడిపై కూడా పోలీసులు అలాంటి దాష్టీకానికే పాల్పడ్డారు.

Advertisment
తాజా కథనాలు