author image

B Aravind

Harish Rao: ఆర్టీసీని ఎప్పుడు విలీనం చేస్తారు.. హరీష్‌ రావు ఫైర్
ByB Aravind

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా కూడా విలీనం ఊసే లేదని విమర్శించారు.

Mann Ki Baat: మాన్‌ కీ బాత్‌కు బ్రేక్‌ ఇస్తున్నా.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ByB Aravind

PM Modi Mann Ki Baat Break for 3 Months: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మూడు నెలల పాటు 'మాన్‌కీ బాత్‌' కార్యక్రమానికి విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట..
ByB Aravind

Rahul Gandhi Granted Bail: 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది.

Pakistan : పాకిస్థాన్‌లో మారుతున్న రాజకీయ సమీకరణలు.. మళ్లీ ఇమ్రాన్‌ ఖాన్‌ పీఎం అయ్యే ఛాన్స్‌..!
ByB Aravind

Imran Khan : పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు 'సున్నీ ఇత్తేహద్‌ కౌన్సిల్‌' పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మిగతా పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పీటీఐ ప్లాన్‌ వేస్తోంది. దీంతో మళ్లీ ఇమ్రాన్‌ ఖాన్‌ పీఎం అయ్యే ఛాన్స్ ఉందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా.. పీపుల్స్‌ పల్స్‌ - సౌత్‌ఫస్ట్‌ సర్వే ఇదే..
ByB Aravind

Lok Sabha Elections : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇటీవల పూపుల్స్‌పల్స్‌ - సౌత్‌ఫస్ట్‌ సంస్థలు సంయుక్తంగా ట్రాకర్‌ పోల్‌ సర్వే నిర్వహించాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 8-10 సీట్లు, బీఆర్‌కు 3-5, బీజేపీ 2-4, ఇతరులు 1 సీటు గెలిచే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి.

Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటన అప్పుడే.. !
ByB Aravind

Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల తేదీలపై త్వరలోనే అప్‌డేట్‌ రానుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు గత కొన్నిరోజులుగా ఈసీ బృందం రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. మార్చి 9 తర్వాత.. ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం.

Kim - Putin : కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గిఫ్ట్‌.. ఏంటంటే
ByB Aravind

Putin - Kim : ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసమే ఈ బహుమతి ఇచ్చినట్లు కొరియన్ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. కిమ్‌ తరఫున ఆయన సోదరి కిమ్ యో జోంగ్‌ దాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.

Konda Surekha : వారం రోజులుగా డెంగీతో బాధపడుతున్నా.. అర్థం చేసుకోండి: కొండా సురేఖ
ByB Aravind

Konda Surekha : అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గత వారం రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.

Advertisment
తాజా కథనాలు