Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మొఘల్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. పోలీసులు ఏ3గా అమిత్ షా పేరును చేర్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ అమిత్ షాపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ సీఈసీకి ఫిర్యాదు చేశారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Aravind Kejriwal : దేశంలో లోక్‌సభ ఎన్నికలు దశల వారిగా జరుగుతున్నాయి. అయితే ఢిల్లీలోని ఎన్నికల నేఫథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది.
BRS : నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేశారు.
PM Modi : భారత్ లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ సెనేటర్ ఫైజల్ అబిదీ.. భారత అంతర్గత వ్యవహారాలు, ప్రధాని మోదీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
TS TET Exam : తెలంగాణ లో టెట్ పరీక్ష ల కొత్త తేదీల షెడ్యూల్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dost-2024 : తెలంగాణలో అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి విడుత ( మే 6 నుంచి 25) వరకు, రెండో విడుత (మే 15 నుంచి 27) వరకు, మూడో విడుత (జూన్ 19 నుంచి 25) వరకు ఉంటుంది. జులై 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి
అమిత్ షా(Amit Shah) వీడియో మార్పింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే ఈ కేసులు ఐదుగురిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోరైలు మరో ఘనత సాధించింది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటిందని.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయ్యిందని, నిత్యం 5.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారన్నారు.
Hyderabad Weather : దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేటలోని 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. కీసర, ఘట్‌కేసర్‌లో 45.1 డిగ్రీలు, చిల్కూరు, మోయినాబాద్‌లో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Rohit Vemula : 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల కేసును పోలీసులు ముగించారు. రోహిత్ ఎస్సీ కాదని.. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తేల్చిచెప్పారు. వీసీ అప్పారావుకు ఇందులో ఎలాంటి సంబంధం లేదన్నారు.
Advertisment
తాజా కథనాలు