తెలంగాణలో ఖాళీ అయిన నామినేటేడ్ పోస్టులను కాంగ్రెస్ సర్కార్ భర్తీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ కే.శ్రీనివాస్ రెడ్డిని నియమించింది రేవంత్ సర్కార్. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో తాజాగా సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాకు చేరుకున్న తర్వాత అఖిలేష్ పాల్గొని మద్దతు ప్రకటించారు. యూపీలో ఎస్పీ 63 చోట్ల, కాంగ్రెస్ 17 చోట్ల లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
గత ఐదేళ్లలో దేశంలో 275 కస్టడీ రేప్ కేసులు నమోదయ్యాయి. 2017 నుంచి మహిళలపై జరిగిన 275 కస్టోడియల్ రేప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 92 కేసులు నమోదుకాగా.. మధ్యప్రదేశ్‌లో 43 కేసులు నమోదయ్యాయి.
ఈ నెల 26న విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు సీబీఐ నోటీసులు పంపగా.. ఈ విచారణకు హాజరుకాలేనని కవిత తెలిపింది. ఈ మేరకు సీబీఐకి లేఖ రాసింది. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ఉండటంతో రేపటి విచారణకు రాలేనని తేల్చి చెప్పింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా కూడా విలీనం ఊసే లేదని విమర్శించారు.
Donald Trump Wins South Carolina Republican Primary: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభర్యర్థిత్వ రేసులో డోనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు.
PM Modi Mann Ki Baat Break for 3 Months: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మూడు నెలల పాటు 'మాన్‌కీ బాత్' కార్యక్రమానికి విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
Rahul Gandhi Granted Bail: 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది.
Imran Khan : పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు 'సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్' పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మిగతా పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పీటీఐ ప్లాన్ వేస్తోంది. దీంతో మళ్లీ ఇమ్రాన్ ఖాన్ పీఎం అయ్యే ఛాన్స్ ఉందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు