Imran Khan : ప్రస్తుతం జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారని అన్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Prisoner : హైదరాబాద్ లోని చర్లపల్లి జైలులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఖైదీ ఏకంగా ఇనుప మేకు లనే మింగేశాడు. తీవ్రమైన కడుపు నొప్పి తో బాధపడుతున్న అతడు ప్రాణాపాయ స్థితిలో 4 రోజుల క్రితమే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్(ఖైదీలు) వార్డులో చేరాడు.
Lenovo : అతితక్కువ ధరల్లో ల్యాప్‌టాప్ కొనాలనుకునేవారి కోసం ప్రముఖ టెక్ ఉత్పత్తుల లెనోవో బంఫర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.30,790 ధర ఉన్న ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 మోడల్ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.17,990 మాత్రమే లభించేలా అందుబాటులోకి తీసుకొచ్చింది.
Central Government Jobs : గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ లలో 4 శాతం పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఒక వర్గానికి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు సవరణతో మార్చి నెల వేతనం అందలేదు.
Madhavi Latha : తెలంగాణ లో నలుగురు బీజేపీ ఎంపీ అభ్యర్థులకు హైకమాండ్ బీఫామ్‌లు ఇవ్వడం ఆపింది. ఈ జాబితాలో హైదరాబాద్ - మాధవీలత, పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ - సీతారాం నాయక్, నల్గొండ - సైదిరెడ్డి.. ఈ నలుగురు అభ్యర్థులు బీఫామ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.
PM Modi : ఏప్రిల్ 25న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్‌తో సహా రెండు, మూడు చోట్ల ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన చేయనున్నారు.
Intermediate Exam Results : తెలంగాణ లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండో ఏడాది పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.
Nmami Agarwal : ఈ మధ్యకాలంలో చాలామంది ఊబకాయ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతి పదిమందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. శరీర బరువు తగ్గించుకునేందుకు చాలామంది వ్యాయమం చేస్తుంటారు.
Mamata Banerjee : ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన దూరదర్శన్ ఛానల్ లోగో కలర్ మారిన సంగతి తెలిసిందే. గతంలో ఎరుపు రంగులో ఉన్న డీడీ న్యూస్ లోగోను.. ఇప్పుడు కాషాయ రంగులోకి మార్చారు.
DY Chandrachud : లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. మొదటి దశ పోలింగ్ 21 రాష్ట్రాల్లో 102 నియోజకవర్గాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Advertisment
తాజా కథనాలు