మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై మౌలాలీ ఆర్టీసీ కాలనివాసులు తిరగబడ్డారు. అక్కడ జరుగుతున్న మెయిన్ రోడ్ రిపేర్ పనులను పర్యవేక్షించేందుకు మర్రి రాజశేఖర్ రెడ్డి వెళ్లారు. మైనంపల్లి వల్లే పనులు జరుగుతున్నాయని.. ఇన్నాళ్లు ఏం చేశావంటూ స్థానికులు రాజశేఖర్ రెడ్డిపై తిరగబడ్డారు.
పూర్తిగా చదవండి..Telangana: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడ జరుగుతున్న మెయిన్ రోడ్ రిపేర్ పనులను పర్యవేక్షించేందుకు మర్రి రాజశేఖర్ రెడ్డి వెళ్లారు. మైనంపల్లి వల్లే పనులు జరుగుతున్నాయని.. ఇన్నాళ్లు ఏం చేశావంటూ స్థానికులు రాజశేఖర్ రెడ్డిపై తిరగబడ్డారు.
Translate this News: