తెలంగాణలో ఈరోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://results.bsetelangana.org/ లో చూసుకోవచ్చు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
తెల్లజుట్టు అనేది గుండె సంబంధిత సమస్యలకు సంకేతమని ఈజీపట్‌లోని కైరో యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఓ అధ్యయనంలో బయటపడింది. తెల్లజుట్టు ఉన్నవారిలో ఎక్కువ మందికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు కనుగొన్నారు.
Chicken Shawarma : మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. వీళ్లలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్చ్ కాగా.. మరో ముగ్గురు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
Student Suicide : రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా ఆగడం లేదు. తాజాగా హర్యానాకు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.
WhatsApp : వాట్సాప్.. భారత్ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని వెనుక కారణం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ గోప్యతా ఫీచర్. దీనిపై వాట్సాప్ కోర్టులో పిటిషన్ వేయగా దీన్ని సవాల్ చేస్తూ భారత్ కూడా పిటిషన్ వేసింది.
TDP-Janasena-BJP Alliance : రేపు (మంగళవారం) టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. తమ ఉమ్మడి మెనిఫెస్టోను విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12.00 PM గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల చేయనుంది కూటమి.
10th Class Results : తెలంగాణ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.
Donald Trump : ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్, ట్రంప్‌ల మధ్య మాటల యుద్ధ కొనసాగుతూనే ఉంది. గతంలో ట్రంప్.. వయసును ప్రస్తావిస్తూ అవహేళన చేశారు.
Advertisment
తాజా కథనాలు