Singapore Airlines: సింగపూర్ ఎయిర్‌లైన్స్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులందరికీ 8 నెలల జీతం బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Nirmala Sitharaman : కీలక పదవుల్లో ఉండే రాజకీయ నేతలు కొన్నిసార్లు బస్సుల్లో, మెట్రోల్లో ప్రయాణాలు చేస్తూ జనాలకు ఆశ్చర్యం కలిగిస్తారు. అయితే తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు.
Triple Talaq : ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. గతేడాది క్రితం నుంచి భార్యభర్తల మధ్య గొడవలు నడుస్తుండగా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిపై మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు.
Yadadri Dress Code: యాదాద్రి ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.
Blue Meteor Lights : స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం అందిరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాత్రి సమయంలో ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. ఆ ఉల్క వల్ల వచ్చిన వెలుగు పగలను తలపించింది.
Malla Reddy : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భూవివాదం కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' మల్లారెడ్డి పెద్ద కబ్జాకోరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్నిరోజులు దౌర్జన్యాలు చేశారు.
AAP CM Arvind Kejriwal : ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బీజేపీ ఆఫీస్ ముట్టడికి ర్యాలీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
Mamatha Banerjee : పశ్చిమ బెంగాల్ లో ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య పోరు సాగుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌధ్రీ.. సీఎం మమతా బెనర్జీ పై విమర్శలు చేస్తున్నారు.
ఏపీ లో అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. తిరుపతి మహిళావర్సిటీ స్ట్రాంగ్ రూం దగ్గర జరిగిన ఘటనపై సిట్ బృందం అధికారులను విచారిస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు