బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటీవ్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. 14 ఏళ్ల తర్వాత ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. యూకే ప్రజలు లేబర్ పార్టీ (Labour Party) కి 412 స్థానాల్లో గెలిపించగా.. కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 121 స్థానాలకే పరిమితమైంది.