Puri Jagannath : ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. జస్టీస్ బిశ్వనాథ్ రథ్ సూచనలతో అధికారాలు దీన్ని తెరిచారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గదికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది.

IPS Transfers in AP: ఆంధ్రప్రదేశ్‌లో 37 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు.
Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది.