author image

B Aravind

Telangana: తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ
ByB Aravind

IPS Transfers In Telangana: తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. హైదరాబాద్‌ సౌత్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా సుభాష్‌, కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోష్‌ పంకజ్‌ బదిలీ అయ్యారు.

Telangana: సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌కు కీలక అవార్డు..
ByB Aravind

Balaram Nayak: సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌కు ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డు దక్కింది. సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చినందుకు అలాగే.. తానే సొంతంగా 18వేలకు పైగా మొక్కలు నాటి 35 చిన్న అడవులను సృష్టించినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది.

Advertisment
తాజా కథనాలు