/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Crop Loan Waiver Scheme : రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపో రైతు రుణమాఫీ మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం.
Rain Alert : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి, మెదక్,నిజామాబాద్,సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Tourists : చాలామంది ఉల్లాసం కోసం, సంతోషంగా గడపడం కోసం పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే కొంతమంది ఆ ప్రదేశాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే హెచ్చరికలను పట్టించుకోరు.
U-WIN Portal : దేశవ్యాప్తంగా సాధారణ టీకాల కార్యక్రమ ట్రాకింగ్, నమోదు కోసం ఆగస్టు చివరినాటికి యూ-విన్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కొవిడ్ వ్యాక్సినేషన్ పోర్టల్ కొ-విన్‌కు నకలుగా ఈ పోర్టల్ ఉండనుంది.
Indian Army : జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా జిల్లా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ను చేపట్టింది.
Advertisment
తాజా కథనాలు