Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై కాల్పుల ఘటన దుమారం రేపుతోంది. ఆయన తృటిలో తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కర్ణాటకలో డెంగ్యూ (Dengue) వ్యాధి కలవరపెడుతోంది. ఆ రాష్ట్రంలో దీని కేసుల సంఖ్య పది వేలకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 9 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారినపడి ఇప్పటిదాకా ఏడుగురు మృతి చెందారు.
Anant - Radhika : రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై కాల్పుల దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ట్రంప్ తృటిలో తప్పించుకోగలిగారు. దీంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన షూటర్‌ను కాల్చి చంపారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై జరిగిన హత్యాయత్నం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై భారత సంతతికి చెందిన బిలియనీర్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడ్డ నేత వివేక్ రామస్వామి స్పందించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై శనివారం కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సీల్వేనియాలో నిర్వహించి ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా నందలూరులో కడప - చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో.. లారీ డ్రైవర్, బస్సు కండక్టర్ అక్కడిక్కడే మృతి చెందారు.
Advertisment
తాజా కథనాలు