Road Accident : మెదక్ జిల్లా మనోహరాబాద్‌లోని 44వ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడునెలల గర్భిణీతో పాటు ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందడం కలకలం రేపింది.

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమె సివిల్స్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తాజాగా యూపీఎస్సీ (UPSC) ప్రకటించింది. అలాగే ఆమె భవిష్యత్తులో పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ చేసింది.