author image

B Aravind

Vizag : విశాఖ బీచ్‌లో ముక్కలైన ఫిషింగ్ బోటు..
ByB Aravind

Fishing Boat Crash : విశాఖ ఆర్కే బీచ్‌లో ఫిషింగ్ బోటు ప్రమాదానికి గురైంది. జట్టి నుంచి ఆర్కే బీచ్‌కు బోటుకు కొట్టుకువచ్చింది. ప్రమాద సమయంలో ఐదుగురు మత్స్యకారులు బోటులో ఉన్నారు.

MEGHA Company : మరోసారి బయటపడ్డ మేఘా నిర్వాకం.. కుప్పకూలిన ప్రహారీ గోడ
ByB Aravind

Megha Company Fault : మేఘా సంస్థ నిర్వాకం మరోసారి బయటపడింది. తెలంగాణ (Telangana) లోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రహారీ గోడ కుప్పకూలిపోయింది. కాంట్రక్టర్, ఇంజినీర్ల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Paris Olympics 2024 : అదరగొట్టిన రెజ్లర్‌ అమన్‌..  సెమీస్‌కు క్వాలిఫై
ByB Aravind

Aman Sehrawat : పారిస్ ఒలింపిక్స్‌ లో భారత రెజ్లర్ అమన్‌ సహ్రావత్ దూసుకుపోతున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో సేమిస్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో అమన్.. 12-0 తేడాతో అల్బేనియా దేశస్థుడైన అబాకరోవ్‌ను ఓడించాడు.

Advertisment
తాజా కథనాలు