/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
SEZ : అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని 'ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్' కంపెనీలో బుధవారం ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
Polygraph Test : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అభయ హత్యాచర ఘటన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో భాగంగా ఆర్జీకార్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో సహా అభయతో చివరిసారిగా ఉన్న మరో నలుగురు డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ (లై డిటెక్టర్ టెస్ట్) చేయాలని నిర్ణయించింది.
50ఏళ్లు.. దాదాపు 2 లక్షల మరణాలు.. ఇవి విమాన ప్రమాదాల్లో (Plane Accidents) చనిపోయిన వారి లెక్కలు..! విమాన ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి.. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే ట్రాన్స్‌పోర్ట్ ఇదే! గాల్లో ఉండగానే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి..
Advertisment
తాజా కథనాలు