/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Panchayat Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మందడుగు వేసింది. ఓటరు జాబితా తయారీకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచూరిస్తారు.
Elon Musk : టెస్లా సీఈవో, స్పేస్ ఎక్స్ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. అంగారకుడిపై మానవ కాలనీ ఏర్పాటు చేయకముందే తాను చనిపోతానని అన్నారు. ఇప్పటికే స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ -9 వంటి హెవీ రాకెట్లను తయారుచేసినా కూడా మార్స్‌పై మానవ నివాసాల ఏర్పాటులో ఉన్న ఆటంకాలను మస్క్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
Social Justice : కేంద్రంలోని వివిధ శాఖల్లో నేరుగా నియమించే ప్రక్రియ (లేటరల్ ఎంట్రీ) ఆగిపోయింది. విపక్షాలు ఒత్తిడికి చివరికి మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2018 నుంచి అమలవుతున్న ఈ విధానాన్ని మళ్లీ పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది.
Trainee Doctor : కోల్‌కతాలోని ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో రోజురోజుకీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యాచారం జరిగిన చోట డాక్టర్‌కి చెందిన డైరీ దొరికింది. దీంతో ఈ కేసులో ఆ డైరీ కీలకంగా మారనుంది.
Advertisment
తాజా కథనాలు