Plane Accidents In Last 50 Years : 50ఏళ్లు.. దాదాపు 2 లక్షల మరణాలు.. ఇవి విమాన ప్రమాదాల్లో (Plane Accidents) చనిపోయిన వారి లెక్కలు..! విమాన ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి.. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే ట్రాన్స్పోర్ట్ ఇదే! గాల్లో ఉండగానే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి.. లేకపోతే సముద్రంలో మునిగిపోతాయి.. కనీసం డెడ్‌బాడీలు కూడా దొరకవు. ఇటివలీ 62 మందిని చంపిన బ్రెజిల్ విమాన ప్రమాదమైనా 1977లో దాదాపు 600 మందిని బలితీసుకున్న టెనిరైఫ్ విమాన ప్రమాదమైనా అందుకు ప్రధాన కారణం సాంకేతిక లోపమే. నిజానికి చాలా విమాన ప్రమాదాలు కంటికి చిక్కవు.. కొన్ని ప్రమాదాలు మాత్రం కెమెరాలకు చిక్కుతాయి.
పూర్తిగా చదవండి..Flights : భయపెట్టిస్తున్న విమాన ప్రమాదాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు
గత 50 ఏళ్లలో విమాన ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో విమానాల్లో ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సాంకేతిక కారణాలతో అనేక విమానాలు కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది.
Translate this News: