author image

B Aravind

Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. అమిత్‌ షా కీలక ఆదేశాలు
ByB Aravind

Amit Shah : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీసుకెళ్లారు. జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు