లావోస్‌లో సైబర్ స్కామ్ సెంటర్లలో వెట్టిచాకిరీ చేస్తున్న 47 మంది భారతీయులు అక్కడి నుంచి విముక్తి పొందారు. తాజాగా భారత దౌత్య బృందం వారిని విడిపించింది. వీళ్లందరూ ఇష్టం లేకుండానే అక్కడ సైబర్ స్కామ్‌లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే లావోస్, కంబోడియాలో ఉద్యోగాల ఆఫర్లను అంగీకరించవద్దని మన విదేశాంగ శాఖ హెచ్చరిస్తోంది. ఈ దేశాల్లో బలవంతంగా సైబర్ నేరాల్లో భాగస్వాములైన వారిలో ఇప్పటికే 635 మంది భారతీయులను రక్షించింది. వీళ్లందరూ కూడా తప్పుడు ఉద్యోగ పత్రాలను నమ్మి ఈ సైబర్ స్కామ్ ఊబీలో చిక్కుకున్నారు.
పూర్తిగా చదవండి..Laos: లావోస్‌లో సైబర్ స్కామ్ సెంటర్లు.. 47 మంది భారతీయులకు విముక్తి
లావోస్‌లో సైబర్ స్కామ్ సెంటర్లలో వెట్టిచాకిరీ చేస్తున్న 47 మంది భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ విడిపించింది. ఇలాంటి సైబర్ స్కామ్ సెంటర్లు భారతీయులకు తప్పుడు జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చి లావోస్‌కు రప్పించి బలవంతంగా పనులు చేయించుకుంటున్నాయి.
Translate this News: