తెలంగాణ | క్రైం: సంగారెడ్డి జిల్లా భానూర్‌లో గత ఏడాది ఓ ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
నేషనల్ | టాప్ స్టోరీస్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరల పెరుగుదలకు దారి తీసింది.
ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలను పోలీసులు 2 గంటలకు పైగా బస్సులోనే తిప్పడంతో హైడ్రామా నెలకొంది.
సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
సినిమా | టాప్ స్టోరీస్ | సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ న్యాచురల్ స్టార్ నాని విడుదల చేశారు.
సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుముశారు. ఈ నెల 19న ఆయన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
హనుమకొండలోని హసన్‌పర్తి రోడ్ నుంచి కరీంనగర్ వరకు కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1400 కోట్లు అవుతుందని అంచనా.
ఆంధ్రప్రదేశ్ | క్రైం: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేటలో ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి కారుని, బైక్‌ను ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న 4గురు ప్రయాణికులు మృతి చెందారు
నేషనల్ | టాప్ స్టోరీస్ : సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.
నేషనల్ | క్రైం | టాప్ స్టోరీస్ : ఇండియాలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఈ ప్రమాదాల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
Advertisment
తాజా కథనాలు