వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీ చేసేందుకు నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం దుమారం రేపుతోంది. నేషనల్, టాప్ స్టోరీస్ , తెలంగాణ, Latest News In Telugu, Short News, ఆంధ్రప్రదేశ్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News : ఇజ్రాయిల్, హెజ్‌బుల్లా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హెజ్‌బుల్లా సంస్థకు చెందిన కమ్యూనికేషన్ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి.
సెప్టెంబర్ 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారం సంస్మరణ సభ నిర్వహించనున్నారు. సీపీఎం నేతల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. టాప్ స్టోరీస్, తెలంగాణ, Latest News In Telugu
ధరణిని ప్రారంభించినప్పటి నుంచి అందులో ఏమైనా అనాధికారిక మార్పులు జరిగాయా అని తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ ఆడిట్‌ను ఏర్పాటు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. టాప్ స్టోరీస్, తెలంగాణ, Short News
మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం మూసీ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన ఆక్రమణలను త్వరలోనే తొలగించనున్నారు. Short News, హైదరాబాద్ , టాప్ స్టోరీస్ , తెలంగాణ
నేషనల్ | రాజకీయాలు | టాప్ స్టోరీస్ | Short News : గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్ అగ్నిప్రమాదం ఘటన తర్వాత హిందూ,ముస్లింల మధ్య జరిగిన అల్లర్లు ఇప్పటికీ వివాదస్పదంగానే ఉన్నాయి.
సెప్టెంబర్ 17ను రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో వేడుకలు నిర్వహించనుంది. టాప్ స్టోరీస్, Short News, హైదరాబాద్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో తదుపరి సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. టాప్ స్టోరీస్, నేషనల్ , Short News, రాజకీయాలు
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి.. ఇండియా కూటమి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజకీయాలు , నేషనల్
బీసీ కుల గణన కూడా పూర్తి చేశాకే మరో మూడు, నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాజకీయాలు, టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు