కర్ణాటకలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిపై కేసు పెట్టడంతో గ్రామంలోని దళితులను వెలివేశారు. టాప్ స్టోరీస్, నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి భౌతికకాయాన్ని ఎకేజీ భవన్ నుంచి ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు. అక్కడికి చేరుకున్నాక ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు అప్పగించనున్నారు. నేషనల్, టాప్ స్టోరీస్
సీఎం మమతా బెనర్జీ శనివారం మధ్యాహ్నం జూనియర్ వైద్యుల నిరసన శిబిరానికి వెళ్లారు. ఇక్కడికి మీ సోదరిగా వచ్చానని.. బాధితురాలికి న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
తెలంగాణ | టాప్ స్టోరీస్ : భూముల రిజిస్ట్రేషన్ - మ్యూటేషన్ సమయంలో సంబంధిత భూమి మ్యాప్ జోడించడం తప్పనిసరి చేయాలనే తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం అమలు చేస్తే.. భూ వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లను అరికట్టవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తోంది.
సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్‌లకు ఉపాధి కల్పించాలని అధికారులకు ఆదేశించారు. హోమ్‌గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్‌జెండర్లకు కూడా ఈ అవకాశం కల్పించాలని సూచించారు. టాప్ స్టోరీస్, తెలంగాణ
లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేజ్రీవాల్ జెలు నుంచి విడుదలయ్యారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్ పేరును 'శ్రీ విజయ పురం'గా నామకరణం చేసింది. నేషనల్ టాప్ స్టోరీస్
ఢిల్లీ హైకోర్టు రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఘటన కేసులో అరెస్టయిన నలుగురు కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ సహా యజమానులకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నేషనల్
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సం సందర్భంగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు.
గాంధీనీ నిన్న హౌస్ అరెస్ట్ చేసి ఉంటే ఇంత జరిగేది ఉండేది కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గాంధీకి ఎస్కార్ట్ ఇచ్చి మరీ దాడికి పంపారు.. ఇది ముమ్మాటికీ రేవంత్ చేసిన దాడే అంటూ మండిపడ్డారు.
Advertisment
తాజా కథనాలు