మహారాష్ట్రలో ఎన్డీయే అధికారంలోకి వస్తే సీఎం ఎవరూ అనేదానిపై డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవిస్ ఓ హింట్ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చున్నారని అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 94 మంది మృతి చెందారు. జిగివా రాష్ట్రంలోని మజియా అనే పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విషాదం చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో తనకు ఇన్సులిన్ ఇవ్వకుండా చంపేందుకు బీజేపీ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. Short News | Latest News In Telugu | నేషనల్
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టాల్కర్ పౌడర్‌ను వాడటం వల్లే తనకు అరుదైన క్యాన్సర్ వచ్చిందని అమెరికాలో ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. దీంతో కోర్టు ఆ కంపెనీకి ఏకంగా రూ.126 కోట్ల జరిమానా విధించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
మోదీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. దీపావళి కానుకగా రబీ సీజన్‌లో పంటల కనీస మద్దతు ధర (MSP)ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమ పంటకు క్వింటాల్ రూ.150, ఆవాల పంటపై క్వింటాల్‌కు రూ.300 చొప్పున పెంచింది. Short News | Latest News In Telugu | నేషనల్
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఉత్తరాఖండ్‌లోని పితోరాగర్ జిల్లాలో ర్యాలం అనే గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. Short News | Latest News In Telugu | నేషనల్
హర్యానా ముఖ్యమంత్రిగా మరోసారి నాయబ్ సింగ్ సైనీ ఎన్నికయ్యారు. పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఆయనవైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. Short News | Latest News In Telugu | నేషనల్
రానున్న నాలుగురోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేలా సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తుమ్మల తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
జమ్మూకశ్మీర్ కొత్త సీఎంగా అక్టోబర్ 16న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్‌ను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. Short News | Latest News In Telugu | నేషనల్
హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ఉన్న ఫాక్స్‌కాన్ కంపెనీని సీఎం రేవంత్ సందర్శించారు. రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని సంస్థను కోరారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | ఇంటర్నేషనల్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు