గుంటూరుకు చెందిన వివాదాస్పద వ్యక్తి బోరుగడ్డ అనిల్‌ను అక్టోబర్ 29 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అతడిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మహారాష్ట్రలో రూ.1200 కోట్ల స్కామ్‌కు సంబంధించిన విచారణలో ఐపీఎస్ అధికారిణి భాగ్యశ్రీ నవ్‌టకే ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేలింది. Short News | Latest News In Telugu | నేషనల్
సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ ఇన్‌స్ట్రాగ్రాంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ఓ మెసేజ్ పెట్టారు. అతడితో జూమ్ కాల్‌లో మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | సినిమా | నేషనల్ | క్రైం
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ వారెంట్ ఇచ్చింది. Short News | Latest News In Telugu
భారత్‌పై కెనడా ప్రధాని చేసిన ఆరోపణలపై మరోసారి విదేశాంగశాఖ స్పందించింది. కెనడా ఎలాంటి ఆధారాలు కూడా ఇవ్వలేదని... రాజకీయాల కోసమే భారత్‌పై ఇలాంటి ఆరోపణలు చేశారంటూ మండిపడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురానుంది. దీనిపై మరోసారి అధ్యయనం చేసి రిపోర్టు పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA)కు సూచించింది. Short News | Latest News In Telugu
తెలంగాణలో కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని కులాలు, వాటి ఉపకులాల లెక్క తేల్చనున్నారు. 10-15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. Short News | Latest News In Telugu
ప్రతీకారాల, పాలన, సోయి లేని సమాజంలో బతికి ఉన్న శవాలె ఎక్కువ కనిపిస్తున్నాయి! నిరుద్యోగం అర్రులు చాచి, వేరే దారి లేక, స్వార్ధపరుల, నిజమైన రాజకీయ మాఫియాల ఉచ్చులో పడి విలవిలలాడిపోతోంది. Short News | Opinion | Latest News In Telugu
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు రాజధాని చెన్నైలోని వేలచేరిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి రిలీవ్ అయిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఇలంబర్తి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్
Advertisment
తాజా కథనాలు