author image

B Aravind

నిర్మాణంలో ఉండగా కూలిన భవనం.. శిథిలాల కింద 17 మంది
ByB Aravind

బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నిర్మాణంలో ఉన్న భవం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద 17 మంది వరకు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. Short News | Latest News In Telugu | నేషనల్

బ్రిజ్ భూషణ్ బెడ్‌పై కూర్చున్నాను.. ఆ సమయంలో.. : సాక్షి మాలిక్
ByB Aravind

ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ తన ఆటోబయోగ్రఫీకి సంబంధించి ఓ బుక్‌ను విడుదల చేశారు. అందులో బ్రిజ్ భూషణ్‌ తనను హోటల్ రూమ్‌లో లైంగికంగా వేధించినట్లు అందులో పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Hyderabad: 90 రోజుల స్పెషల్‌ డ్రైవ్.. త్వరలోనే ఆ సమస్యలకు చెక్‌
ByB Aravind

హైదరాబాద్‌లో గత 20 ఏళ్లుగా ఇలా పూడికతో నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు వాటర్‌ బోర్డు రంగంలోకి దిగింది. 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌తో ప్రతీ మ్యాన్‌హోల్‌ను కూడా క్లీన్ చేయనుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

వక్ఫ్‌ బోర్డ్‌ బిల్లుపై ఘర్షణ.. వాటర్ బాటిల్‌ను పగలగొట్టిన టీఎంసీ నేత
ByB Aravind

మంగళవారం ఢిల్లీలోని వక్ఫ్‌ బోర్డ్‌ సవరణ బిల్లుపై జరిగిన సమావేశంలో టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీకి బీజేపీ నేత అభిజిత్ గంగోపాధ్యాయ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. Short News | Latest News In Telugu | నేషనల్

బ్రిక్స్‌ సదస్సు.. రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ..
ByB Aravind

అక్టోబర్ 22, 23న జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు తాజాగా ప్రధాని మోదీ రష్యా చేరుకున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన వారికి రూ.కోటిగా పైగా రివార్డు..
ByB Aravind

బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే అతడిని ఏ పోలీసు అధికారైన ఎన్‌కౌంటర్ చేస్తే రూ. కోటీ 11 లక్షల నగదు బహుమానం ఇస్తామని క్షత్రియ కర్ణి సేన ప్రకటన చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల అర్హులను తేల్చనున్న యాప్
ByB Aravind

తెలంగాణలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దరఖాస్తుదారుల్లో ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఎవరు కాదు ? అనే విషయాన్ని తేల్చేందుకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్

భారత్‌ సెక్యూలర్ దేశంగా ఉండొద్దని కోరుతున్నారా ?.. పిటిషినర్లకు సుప్రీం చురకలు
ByB Aravind

రాజ్యాంగం పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్టు అన్న పదాలను తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(PIL) విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

Watch Video: ఇలా చేస్తే.. ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్..
ByB Aravind

మండిపోతున్న ఇంధన ఖర్చుల ఆదాకు మార్గాలు ఉన్నాయంటున్నారు వ్యాపార నిపుణులు. ఇంధన ఖర్చులు తగ్గాలంటే.. ఇండియన్​ ఆయిల్ HDFC క్రెడిట్​ కార్డు వాడాలని సూచిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. 100 మంది మృతి
ByB Aravind

లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఓ భారీ అపార్ట్‌మెంట్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో క్షణాల్లోనే ఆ భారీ భవనం కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో 100 మంది అక్కడిక్కడే మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు