ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ట్రస్టు కోసం కోసం విజయవాడ వాస్తవ్యులు, Exxeella ఎడ్యుకేషన్ గ్రూప్ ఛైర్మన్ అరసవిల్లి అరవింద్ రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాలని అనుకునే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని భారత దౌత్యవేత్త సంజయ్ వర్మ హెచ్చరికలు చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపించినట్లు డీహెచ్‌ఎస్ తెలిపింది. అక్టోబర్ 22న ప్రత్యేక విమానంలో వీళ్లను భారత్‌కు పంపినట్లు పేర్కొంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో నిందితులు నాలుగు తుపాకులు వినియోగించారని పోలీసులు తెలిపారు. అంతేగాక వీటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబరు నెలాఖరులోగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu
హుస్నాబాద్ నిరుద్యోగ యువత ఫారిన్ జాబ్ మేళాకు ఎన్‌రోల్మెంట్ చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. వారికి శిక్షణ ఇచ్చి స్కిల్స్ ఆధారంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని పోలీసు శాఖ తాత్కాలికంగా వాయిదా వేసింది. Short News | Latest News In Telugu
రూ.10 నాణేలు చెల్లవనే అపోహ గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఉంది. ఇవి చెల్లుతాయని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించింది. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
నగరంలో పర్మిషన్లు లేకుండా నిర్మిస్తున్న భవనాలపై రేవంత్ ప్రభుత్వం కొరడా ఝళిపించేందుకు సరికొత్త ప్లాన్ వేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు