author image

B Aravind

ఫిలిప్ఫిన్స్‌లో ట్రామి తుఫాను బీభత్సం.. 126 మంది మృతి !
ByB Aravind

ఫిలిప్ఫిన్స్‌లో ట్రామి తుఫాను ప్రభావంతో వరదలు పోటేత్తాయి. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 126కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

39 కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు.. ఏక్ పోలీస్ విధానం అంటే ఏంటి ?
ByB Aravind

పోలీస్ ఉద్యోగంలో ఉంటూ ధర్నాలు, నిరసనలకు నాయకత్వం వహించారని ఏకంగా 39 మంది టీజీఎస్పీ బ్బందిని సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

గురుకులాల్లో మళ్లీ ఖాళీలు.. ఈసారి ఎంతంటే ?
ByB Aravind

తెలంగాణలోని గురుకులాల్లో ఇటీవల భర్తీ చేసిన పోస్టుల్లో భారీగా బ్యాక్‌లాగ్‌లు ఏర్పడ్డాయి. డీఎస్సీ ఫలితాలతో మరిన్ని పోస్టుల్లో ఖాళీలయ్యాయి. Short News | Latest News In Telugu

ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని..
ByB Aravind

భారత క్రికెట్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా బ్రాండి అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ కీలక ప్రకటన
ByB Aravind

ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్

Fake Bomb: బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం కీలక ఆదేశాలు
ByB Aravind

ఈ మధ్య బాంబు బెదిరింపు కాల్స్ రావడం వల్ల తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టు చేపడుతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

కమీషన్ల కోసమే రేవంత్ సర్కార్ కొండగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును చేపట్టారని కేటీఆర్ విమర్శించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

వాళ్లకి గుడ్‌న్యూస్..  కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు..
ByB Aravind

కేబినేట్ సమావేశంలో మంత్రులు పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

మా ఎమ్మెల్యేలకు ఎన్సీపీలో చేరాలని రూ. కోట్లు ఆఫర్ చేశారు: కాంగ్రెస్
ByB Aravind

అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చేరాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల డబ్బులు ఆఫర్ చేశారని కాంగ్రెస్ మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్ రమేష్ చెన్నితాల తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్

కాళేశ్వరం వ్యవహారంపై విచారణ.. హరీశ్‌ రావు పేరు మూడుసార్లు ప్రస్తావన
ByB Aravind

కాళేశ్వరం వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శనివారం విచారణ జరిపింది. అయితే ఈ కమిషన్ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు