సౌత్ సినీ ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ హోమ్లీ క్యారెక్టర్స్ తో హీరోయిన్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కొంత కాలం సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.
Anil Kumar
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా, 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి రిలీజ్ కష్టాలు ఎదురయ్యాయి.
మన టాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 'వార్ 2' తో బీ టౌన్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక తాజాగా మరో హీరో మాత్రం బాలీవుడ్ యాక్షన్ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా నెల్లూరులో జరిగిన జనసేన వేడుకల్లో పాల్గొన్న ఆయన.. పవన్ కళ్యాణ్ సీఎం మాత్రమే పీఎం కూడా అవుతారని అన్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2'. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటించగా.. సునీల్, ఫహద్, అనసూయ, జగదీశ్ ప్రతాప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Allu Arjun Pushpa 2: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ - జనసేన నాయకుల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో బన్నీ.. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అర్జున్ పవన్ ను ఉద్దేశిస్తూ పరోక్షంగా 'నాకు నచ్చితేనే వెళ్తా' అన్న కామెంట్ ఈ వార్ కు మరింత ఆజ్యం పోసింది.
టాలీవుడ్ సీనియర్ స్టార్ కింగ్ నాగార్జున నేడు (ఆగస్టు 29) తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 65 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగ్ కు బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథనాయికగా నటించగా.. ఎస్.జే సూర్య విలన్ గా ప్రధాన పాత్రలో నటించారు.
మలయాళ ఇండస్ట్రీని హేమా కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటులపై ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమా కమిటీ రెడీ చేసిన రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూడటం సినిమా పరిశ్రమలోనే తీవ్ర పరిణామాలకు దారి తీసింది.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించిన హర్రర్ మూవీ'స్త్రీ 2' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ తో ఫైటర్, కల్కి సినిమాల కలెక్షన్స్ ను అధిగమించిన ఈ మూవీ తాజాగా 'KGF 2' రికార్డును బ్రేక్ చేసింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-11-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-23.jpg)