Nagarjuna Akkineni : టాలీవుడ్ సీనియర్ స్టార్ కింగ్ నాగార్జున నేడు (ఆగస్టు 29) తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 65 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగ్ కు బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. తాజాగా ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరనం నెలకొంది. కొందరు ఫ్యాన్స్ నాగార్జున ఇంటి దగ్గర హంగామా చేశారు.
పూర్తిగా చదవండి..Nagarjuna Akkineni : నాగార్జున ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్
నేడు నాగార్జున బర్త్ డే కావడంతో ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరనం నెలకొంది. అభిమాన హీరోకు విషెష్ చెప్పేందుకు ఆయన ఇంటి దగ్గరికి వెళ్లగా.. నాగార్జున ఇంటి గెట్ దగ్గరికి వచ్చారు. తన కోసం వచ్చిన ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Translate this News: