కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్’ సినిమా ఆగస్టు 15 న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. . పా.రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విక్రమ్ మరోసారి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాను ఇప్పుడు హిందీలోనూ విడుదల చేయనున్నారు.
Anil Kumar
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సీజన్ 8 ప్రోమో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేస్తోంది. ప్రోమోలో 'ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సారి లిమిట్ లెస్ ఎంటర్ టైనమెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.
దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 6వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన్ని స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళ్లు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప2’తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రెజెంట్ క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 6 న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో 'ది రాజా సాబ్' ఒకటి. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ లుక్ లో రొమాంటిక్ బాయ్ గా కనిపించి ఆకట్టుకున్నారు.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిపోదా శనివారం' మూవీ నేడు (ఆగస్టు 29) థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల షోస్ పడగా.. ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ హంగామా షూరు చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సినిమా ఎలా ఉందో తమ రివ్యూల రూపంలో తెలుపుతున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టి.. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు కింగ్ నాగార్జున. ఈరోజుతో (ఆగస్టు 29) ఆయన 65 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నాగ్ సినీ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ హేమా కమిటీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్టును షేర్ చేసింది. ఆ పోస్ట్ లో కుష్బూ పేర్కొంటూ.." మన చిత్ర పరిశ్రమలో మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరం. వీటిపై ధైర్యంగా ముందుకు వచ్చిన మహిళలను మెచ్చుకోవాలి.
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర' సెప్టెంబర్ 27 న థియేటర్స్ లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-5-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-24.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-24.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-116.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cropped-34f815455a0d359cb03b8e4721c86ad9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-24-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-23-8.jpg)