టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా మహేష్ బర్త్ డే కు అప్డేట్ వస్తుందని అంతా అనుకున్నారు.
Anil Kumar
Suresh Productions : వరద బాధితులకు అండగా దగ్గుబాటి ఫ్యామిలీ.. సురేష్ ప్రొడక్షన్స్ తరుపున భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ అంతా కదిలొస్తోంది. అగ్ర హీరోలు, యువ హీరోలు, నిర్మాతలు ఇలా చాలామంది ఇప్పటికే భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా ఈ లిస్ట్ లో దగ్గుబాటి వెంకటేష్, రానా సైతం చేరారు.
మన సినీ స్టార్స్ సినిమాలు, ఇతర బిజినెస్ ల రూపంలో ఏడాదికి కొన్ని కోట్లు సంపాదిస్తుంటారు. దానికి తగ్గట్లే గవర్నమెంట్ కు ట్యాక్స్ లు కడతారు. తాజాగా ఫార్చూన్ ఇండియా సంస్థ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీల లిస్ట్ రిలీజ్ చేసింది.
బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మైథలాజికల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్'. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమానుఅగ్ర నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. నటి అంజలి మరో కీలక పాత్ర పోషిస్తుంది.
కోలీవుడ్ అగ్ర నటుడు SJ సూర్య సౌత్ లో బిజీ యాక్టర్ గా మారిపోయాడు. ముఖ్యంగా తెలుగులో ఆయనకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా నాని నటించిన 'సరిపోదా శనివారం' మూవీలో విలన్ రోల్ చేశాడు.
మలయాళ చిత్ర పరిశ్రమను హేమా కమిటీ రిపోర్ట్ మలయాళ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. మహిళలపై నటులు, దర్శకులు, నిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడటం ఇండస్ట్రీ అంతా చర్చనీయాంశం అయింది.
తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ అంతా కదిలొస్తోంది. అగ్ర హీరోలతో పాటూ పలువురు నిర్మాతలు సైతం తమ వంతు సాయం అందించారు. ఇప్పటికే వైజయంతీ మూవీస్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.45 లక్షల విరాళం ఇచ్చారు.
బాలీవుడ్ చాలా కాలంగా భారతదేశంలోని విభిన్న కథలు మరియు సంస్కృతులను తమ సినిమాల్లో ప్రదర్శిస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో కథలు, పాత్రలు, పేర్లతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పదే పదే ఆరోపణలు వచ్చాయి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-7-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-6-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-5-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-4-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-3-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-1-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-26.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/cropped-Double-Ismart-Movie-Review-Rating-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-11-3.jpg)