నేషనల్ క్రష్ రష్మిక మందన సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ అనే విషయం తెలిసిందే. షూటింగ్ తో ఎంత బిజీగా ఉన్నా నిత్యం ఏదొక పోస్ట్ పెట్టే ఈ ముద్దుగుమ్మ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకి దూరంగా ఉంది.
Anil Kumar
'దసరా' మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇటీవల ఈ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రఘుతాత'. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకు సుమన్ కుమార్‌దర్శకత్వం వహించారు.
ప్రతీ వారం ఓటీటీల్లో బోలెడు కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సీరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ వారం కేవలం ఓటీటీలోనే ఏకంగా 19 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ 19 ఏళ్ల బాలికను హోటల్ గదిలో 20 రోజులుగా బంధించడం కలకలం రేపింది. చివరికి సమాచారం తెలుసుకున్న షీ టీమ్ సిబ్బంది ఆదివారం సాయంత్రం ఆ బాలికను రక్షించారు.
తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుండి బయటికొచ్చేసింది. హౌస్ లో ఏడో కంటెస్ట్ంట్‌గా బెజవాడ బేబక్క అడుగుపెట్టింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతున్నారు. అందుకు కారణం ఓ సెన్సేషనల్ డైరెక్టర్ తో కలిసి తారక్ కనిపించడమే. అతను మరెవరో కాదు గత ఏడాది 'యానిమల్' తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా.
'హనుమాన్' మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మోక్షు బర్త్ డే రోజు ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ వదిలారు.
టాలీవుడ్‌లో ప్రస్తుతం మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతోంది. రీసెంట్ టైమ్స్ లో 'RRR' సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్‌ని షేర్ చేసుకోగా.. 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజా రవితేజ కలిసి నటించారు.
'పుష్ప 2' నుంచి రీసెంట్ గా విడుదలైన 'సూసేకి అగ్గిరవ్వ మాదిరే' అనే ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆడియన్స్ ను ఈ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో అల్లు అర్జున్, రష్మిక కలిసి చేసిన ఐకానిక్ స్టెప్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది.
ఈ మధ్య సినీ పరిశ్రమలో విడాకులు అనేవి కామం అయిపోయాయి. స్టార్ హీరో, హీరోయిన్స్ ఒక్కొక్కరిగా విడాకులు తీసుకుంటున్నారు. వారిలో కొందరు మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో డివోర్స్ తీసుకోగా.. మరికొందరు ఇతర రీజన్స్ తో విడిపోతున్నట్లు వెల్లడించారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-20-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-19-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-18-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-17-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-16-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-15-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-14-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-13-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-12-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-11-9.jpg)