author image

Anil Kumar

By Anil Kumar

ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి ద‌స‌రా కానుక‌గా గ్లింప్స్ రాబోతుంది. సినిమా| Short News | Latest News In Telugu

By Anil Kumar

తిరుమల లడ్డు వివాదంపై మోహన్ బాబు స్పందించారు. ఆ వార్త తెలియగానే ఓ భక్తుడిగా తల్లడిల్లిపోయానని, ఇలా జరగడం ఘోరం, పాపమని అన్నారు. Short News | Latest News In Telugu | సినిమా

By Anil Kumar

హీరోయిన్ ప్రీతి జింగ్యానీ భర్త పర్విన్ దాబాస్‌కు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆయన కారు యాక్సిడెంట్‌కు గురైంది.Short News | Latest News In Telugu | సినిమా

By Anil Kumar

ఈ వారం ఓటీటీలో 10కి పైగా సినిమాలు రిలీజ్ కాగా.. అందులో ఏకంగా తంగలాన్, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, లాల్ సలాం లాంటి సినిమాలు స్పెషల్ గా ఉండడం విశేషం. | వెబ్ స్టోరీస్

By Anil Kumar

సినిమాటోగ్రాఫర్ రత్నవేలు 'దేవర' వీఎఫ్ఎక్స్ పై పోస్ట్ పెట్టారు.' వీఎఫ్‌ఎక్స్‌ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపాం. సినిమా| Short News | Latest News In Telugu

By Anil Kumar

జానీ మాస్టర్ వ్యవహారంపై నిర్మాత సీ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. జానీ కేసు సినీ ఇండస్ట్రీపై తప్పుడు సంకేతాలను సృష్టించింది. Short News | Latest News In Telugu | సినిమా

By Anil Kumar

దేవర' నుంచి మరో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారట. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా

By Anil Kumar

బాలకృష్ణ, వెంకటేష్‌ ఒకే చోట కలుసుకున్నారు. అనిల్ రావిపూడి – వెంకటేశ్ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ వేదిక‌గా జరుగుతోంది. Short News | Latest News In Telugu | సినిమా

By Anil Kumar

'దేవర' స్పెషల్ షోలతో పాటూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తాజాగా జీవో విడుదల చేసింది.Short News | Latest News In Telugu | సినిమా

By Anil Kumar

తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై ప్రకాష్ రాజ్ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్‌ పెట్టారు. Short News | Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు