author image

Anil Kumar

Megha Aakash : పెళ్లి పీటలెక్కబోతున్న నితిన్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా?
ByAnil Kumar

Megha Akash : సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్న విషయం తెలిసిందే. యంగ్ హీరొయిన్స్ తో పాటూ సీనియర్ హీరోయిన్స్ సైతం పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో హీరోయిన్ కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ మేఘా ఆకాష్. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Balakrishna : 64 ఏళ్ళ వయసులో బాలయ్య విన్యాసాలు.. ఆయన ఇంకా కుర్రాడే అంటున్న నెటిజన్లు!
ByAnil Kumar

Nandamuri Balakrishna : తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఓ వైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు హిందూపురం MLA గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు బాలయ్య. ఏపీలో ఎన్నికలు ఉండటంతో బాలయ్య ప్రస్తుతం షూటింగ్స్ కాస్త పక్కన పెట్టి టీడీపీ ప్రచారంలో పాల్గొంటున్నాడు. అయితే ఈ ప్రచారంలో భాగంగా బాలయ్య చేసిన ఓ పని నెట్టింట వైరల్ గా మారింది.

Mahesh Babu : మహేష్ బాబుది విగ్గా? ఒరిజినల్ హెయిరా?.. ఒక్క వీడియోతో క్లారిటీ వచ్చేసిందిగా!
ByAnil Kumar

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసందే. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు మహేష్ తన లుక్ ని మార్చే పనిలో పడ్డాడు. జక్కన్న సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్ మైంటెన్ చేస్తున్నాడు.

Rajinikanth : వామ్మో.. 'కూలీ' కోసం రజినీకాంత్ రెమ్యునరేషన్ వందల కోట్లా?
ByAnil Kumar

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కూలీ'. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోందని టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో తోనే చెప్పేశారు మేకర్స్. రజినీకాంత్ కెరీర్లో 171 వ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రజినీకాంత్ అందుకుంటున్న రెమ్యునరేషన్ వివరాలు తాజాగా బయటికి వచ్చాయి.

Indian 2 : 'ఇండియన్ 2' ఆడియో లాంచ్.. చీఫ్ గెస్టులుగా ఇద్దరు స్టార్ హీరోలు ?
ByAnil Kumar

Indian 2 : సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఇండియన్ 2'. 90's లో వచ్చిన 'ఇండియన్' (తెలుగులో భారతీయుడు) మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. రీసెంట్ గా సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Samantha : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. సినిమాల్లోకి రీ ఎంట్రీ, కొత్త సినిమా పోస్టర్ అదుర్స్
ByAnil Kumar

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నేడు (ఆదివారం) తన పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సెలెబ్రిటీలు, అభిమానులు ఆమెకి బర్త్ డే విషెస్ చెబుతుంటే.. సమంత మాత్రం మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు తన కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చింది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Gully Boy Bhaskar : కొత్త ఇంట్లో అడుగుపెట్టిన 'జబర్దస్త్' కమెడియన్.. ఇల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే?
ByAnil Kumar

Gully Boy Bhaskar : స్టార్ సెలెబ్రిటీలే కాదు ఈ మధ్య బుల్లితెర సెలెబ్రిటీలు సైతం రిచ్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్స్ అయితే ఇళ్ళు కొనుగోలు చేయడం దగ్గరి నుంచి లగ్జరీ కార్లు కొంటూ తాము కూడా స్టార్స్ కంటే తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది కమెడియన్స్ సొంతంగా ఇళ్ళు కట్టుకొని, కార్లు కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో మరో జబర్దస్త్ కమెడియన్ చేరాడు. అతను మరెవరో కాదు మన 'గల్లీ బాయ్' భాస్కర్.

Sai Durga Tej : పీరియాడిక్ మూవీలో సాయి తేజ్.. సెట్ అవుతాడా?
ByAnil Kumar

Sai Durga Tej : సుప్రీమ్ హీరో సాయి తేజ్ గత ఏడాది 'విరూపాక్ష' సినిమాతో భారీ కం బ్యాక్ అందుకున్న విషయం తెలిసిందే. సస్పెన్స్ అండ్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ తర్వాత మావయ్య పవన్ కళ్యాణ్ తో 'బ్రో' సినిమాలో నటించాడు.

Shocking : మతం మారే ఆలోచనలో అమీర్ ఖాన్.. కారణం?
ByAnil Kumar

Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన మాతం మార్చుకోబోతున్నాడనే ఓ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్వీట్ చేసింది మరెవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సందు.

Advertisment
తాజా కథనాలు