author image

Anil Kumar

Kona Venkat : ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ పై పోలీస్ కేసు!
ByAnil Kumar

టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు రైటర్ గా పనిచేసిన ప్రముఖ రచయిత కోన వెంకట్ పై తాజాగా అట్రాసిటీ కేస్ నమోదయింది. బాపట్ల జిల్లాలో ఈ కేస్ నమోదవ్వడం గమనార్హం.

Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ - రామ్ లుక్ అదుర్స్, టీజర్ ఆరోజే?
ByAnil Kumar

టాలీవుడ్ సినీ లవర్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘డబుల్ ఇస్మార్ట్' కూడా ఒకటి. ‘ఇస్మార్ట్ శంకర్’ కి ఇది సీక్వేల్ కావడం, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తుడటంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Vijay Devarakonda : కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ?
ByAnil Kumar

రీసెంట్ గా 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో థియేటర్స్ లో సందడి చేసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల అతని పుట్టిన రోజున ఆ సినిమాల అప్డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే.

Manisha Koirala : క్యాన్సర్ అని తెలిసి ఎవరూ పట్టించుకోలేదు, ఒంటరి దాన్ని అయిపోయా - స్టార్ హీరోయిన్ ఆవేదన!
ByAnil Kumar

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బాలీవుడ్ బ్యూటీ మనీషా కొయిరాలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున సరసన 'క్రిమినల్' సినిమాతో తెలుగు వెండితెరకు ఎంట్రీ ఇచ్చి 'ఒకే ఒక్కడు' సినిమాతో ఆడియన్స్ కి ఎంతో దగ్గరైన ఈమె హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసింది.

Actress Kovai Sarala : కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
ByAnil Kumar

Kovai Sarala : దక్షిణాది సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కోవై సరళ. ముఖ్యంగా కామెడీ రోల్స్ లో తన నటించి కామెడీ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారు.

Raja Saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మరింత ఆలస్యంగా 'రాజా సాబ్'
ByAnil Kumar

Prabhas - Raja Saab : మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమాని థియేటర్స్ లో ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Kriti Sanon : కాబోయే భర్తలో ఆ క్వాలిటీస్ ఉండాలంటున్న 'ఆదిపురుష్' బ్యూటీ!
ByAnil Kumar

Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు సరసన 'వన్' నేనొక్కడినే సినిమాతో సినీ పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో కలిసి రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ పలు విజయాలు అందుకొని స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది.

Advertisment
తాజా కథనాలు