author image

Anil Kumar

Producer Radhakrishna : పవన్ కళ్యాణ్ నిర్మాత ఇంట్లో విషాదం..!
ByAnil Kumar

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. హారిక హాసిని నిర్మాణ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ తల్లి నాగేంద్రమ్మ(90) ఈ రోజు కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హృదయ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

Viswak Sen : గోదావరి యాస నేర్చుకోడానికి అన్ని రోజులు పట్టింది.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కోసం విశ్వక్ సేన్ కష్టం!
ByAnil Kumar

Viswak Sen About Godavari Slang: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

Prasanth Varma : ఇట్స్ అఫీషియల్.. వాయిదా పడ్డ రణ్ వీర్ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్, కారణం అదేనా?
ByAnil Kumar

'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ - బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ కాంబినేషన్లో ఓ ఈసినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలు వినిపించాయి.

HaromHara : సుధీర్ బాబు మాస్ సంభవం.. అదిరిపోయిన 'హరోం హర' ట్రైలర్, ఈసారి హిట్టు గ్యారెంటీ!
ByAnil Kumar

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు హీరోగా 'హరోం హర' అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. జ్ఞాన సాగర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజై మంచి రెస్పాన్స్ అందుకోగా.. గురువారం ట్రైలర్ రిలీ చేశారు.

Satyaraj : మోడీ బయోపిక్ లో నటిస్తా.. కానీ ఓ కండీషన్? - సత్యరాజ్
ByAnil Kumar

Tamil Senior Actor Sathyaraj About Modi Biopic: కోలీవుడ్ సీనియర్ యాక్టర్ సత్యరాజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ లో నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో సత్యరాజ్ మోదీ పాత్ర పోషిస్తున్నట్టు టాక్ వినిపించింది.

Pooja Hegde : ఆ బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న పూజా హెగ్డే!
ByAnil Kumar

Pooja Hegde : టాలీవుడ్ లో చాలా స్పీడ్ గా స్టార్ ఇమేజ్ కైవసం చేసుకుంది పూజా హెగ్డే. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది. అయితే గత రెండేళ్ల నుంచి ఈ హీరోయిన్ సినీ కెరీర్ డౌన్ లో ఉంది

Balakrishna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో చెప్పేసిన బాలయ్య!
ByAnil Kumar

Nandamuri Mokshagna : బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత మూడేళ్ళుగా మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటిదాకా మోక్షు ఎంట్రీపై అధికారిక ప్రకటన రాలేదు.

Super Star Krishna Birth Anniversary : ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 81 వ జయంతి వేడుకులు.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఘట్టమనేని ఫ్యామిలీ!
ByAnil Kumar

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ 81 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఘట్టమమనేని కుటుంబ సభ్యుల ఆధ్వరంలో ఈ వేడుకలు జరగనున్నాయి.

Advertisment
తాజా కథనాలు