Manjima Mohan : నాగ చైతన్య హీరోయిన్ పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యిందా? నాగచైతన్యతో కలిసి నటించిన మలయాళ హీరోయిన్ మంజిమా మోహన్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందట. అంతేకాదు ఈ మ్యాటర్ తెలిశాకే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని ప్రెజెంట్ సోషల్ మీడియా లో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. By Anil Kumar 31 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Actress Manjima Mohan Clarity About Her Pregnant : హీరో, హీరోయిన్ మధ్య ఎఫైర్ వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఒకర్ని ప్రేమించి వారితో డేటింగ్ చేసి, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం లాంటివి ఇది వరకు బాలీవుడ్ లో ఈ కల్చర్ బాగా నడిచేది. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇది కామన్ అయిపోయింది. తాజాగా ఓ సౌత్ హీరోయిన్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందట. ఈ మ్యాటర్ తెలిశాకే ఆ హీరోయిన్ తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని ప్రెజెంట్ సోషల్ మీడియా లో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఆమె మరెవరో కాదు నాగచైతన్యతో కలిసి నటించిన మలయాళ హీరోయిన్ మంజిమా మోహన్.. Also Read : ‘ప్రతీ క్షణం మిమ్మల్ని మిస్ అవుతున్నా’.. తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన మహేష్ బాబు! పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ పలు మలయాళ సినిమాలతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మంజిమా మోహన్.. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఈ మూవీ తర్వాత ,మలయాళ సినిమాలకే పరిమితం అయిన ఈమె కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పెళ్లికి ముందే తల్లైందనే వార్త ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై మంజిమా మోహన్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. " హెల్త్ ఇష్యుస్ వల్ల తాను లావు అయిపోవడంతో ఇలాంటి పర్సనాలిటీతో పెళ్లి ఏంటనే విమర్శలు తనపై వచ్చాయని తెలిపింది. ఇంకొందరైతే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినట్లు అని తన మామ గారికి చెప్పారని బాధపడింది. అయితే ఇవన్నీ సింగిల్‌గా ఉన్నప్పుడు లైట్ తీసుకునేదాన్ని అని, కానీ ఇప్పుడు బాధిస్తున్నాయి" అని తెలిపింది. #manjima-mohan-pregnanat-before-marriage #actress-manjima-mohan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి