author image

Anil Kumar

Daggubati Rana : అఘోర పాత్రలో దగ్గుబాటి రానా.. షాకింగ్ విషయం బయటపెట్టిన టాలీవుడ్ హీరో!
ByAnil Kumar

Daggubati Rana : ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవదీప్.. తన సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తున్నాడు. రీసెంట్ గా రవితేజ 'ఈగల్' మూవీలో కనిపించిన నవదీప్.. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా 'లవ్ మౌళి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

T20 World Cup : క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్!
ByAnil Kumar

ఆస్ట్రేలియా వెటరన్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ తాజాగా ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా ఒమన్‌తో గురువారం (జూన్‌ 6) జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్‌) అదరగొట్టిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక 50+ ప్లస్‌ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు

T20 World Cup : ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ.. ఆ రికార్డ్ అందుకున్న మూడో క్రికెటర్ గా హిట్ మ్యాన్!
ByAnil Kumar

టీ20 వరల్డ్‌కప్‌ లో టీమ్‌ ఇండియా శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగిన పోరులో ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.

Producer Ashwini Dutt : చంద్రబాబు ప్రభుత్వంలో 'ప్రభాస్' నిర్మాతకు కీలక పదవి!
ByAnil Kumar

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఊహించని విధంగా అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో దాదాపు 135 సీట్లను గెలుచుకున్న కూటమి త్వరలోనే ప్రభుత్వం చేయబోతుంది.

Kanchana 4 : ఎట్టకేలకు సెట్స్ పైకి 'కాంచన 4'.. సెప్టెంబర్ లో షూటింగ్, రిలీజ్ ఎప్పుడంటే?
ByAnil Kumar

Kanchana 4 : సౌత్ సినీ ఇండస్ట్రీలో హారర్ సినిమాలకి ట్రెండ్ సెట్ చేసిన 'కాంచన' సిరీస్ నుంచి మరో మూవీ రాబోతుంది. డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ కం హీరో రాఘవ లారెన్స్ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అందుకున్నాయి.

Suriya : సూర్య ఫ్యాన్స్ కి ఆరోజు డబుల్ ట్రీట్ ఉండబోతుందా?
ByAnil Kumar

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కంగువా. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది.

Anupama Parameswaran : అనుపమకి అలాంటి మసాజ్ కావాలంట.. ఫోటో షేర్ చేసిన 'టిల్లు స్క్వేర్' బ్యూటీ!
ByAnil Kumar

Anupama Parameswaran : టాలీవుడ్ లో ఈ ఏడాది 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాలో స్టార్ బాయ్ సిద్ధుతో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసి కుర్రకారును బాగా అట్రాక్ట్ చేసింది.

Krithi Shetty : ఆ హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ చేయలేను.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్!
ByAnil Kumar

Vijay Sethupathi - Krithi Shetty : తమిళ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో త్వరలోనే 'మహారాజా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Kubera : హైదరాబాద్ లో కుబేర షూటింగ్.. వీడియో లీక్, నెట్టింట వైరల్!
ByAnil Kumar

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున ఇందులో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతోంది.

Advertisment
తాజా కథనాలు