Devara - Jr. NTR : కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీ రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. పార్ట్- 1 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Anil Kumar
Music Shop Murthy : రెగ్యులర్ హీరో హీరోయిన్ విలన్ అంటూ కమర్షియల్ చిత్రాలను చూసి బోర్ కొట్టేసి ఉన్నారు ఆడియెన్స్. అలాంటి ప్రేక్షకులను ఊరట నిచ్చేలా మ్యూజిక్ షాప్ మూర్తి అనే చిత్రం వచ్చింది. అజయ్ ఘోష్, చాందినీ చౌదరీలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శివ పాలడుగు తెరకెక్కించాడు.
Akkineni Akhil: అక్కినేని అఖిల్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. అందుకు కారణం అయ్యగారి న్యూ లుక్కే. 'ఏజెంట్' రిజల్ట్ తో బాగా అప్సెట్ అయిన అఖిల్ గత కొంతకాలంగా బయట ఎక్కడా కనిపించడం లేదు.
Kamal Hassan : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ 'విక్రమ్' తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో 'థగ్ లైఫ్' కూడా ఒకటి. తమిళ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మ్యూజిక్ షాప్ మూర్తి. చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 14 న రిలీజ్ కాబోతుంది.
Chiranjeevi : జనసీన్ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తి అయిన వెంటనే ప్రధాని మోదీ.. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దర్నీ చెరో చేత్తో పట్టుకుని వేదిక మధ్యకు తీసుకు వచ్చారు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898AD' కోసం సినీ లవర్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
నిన్న గన్నవరం కేసరపల్లిలో ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జనసీన్ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cropped-Chandra_Pemmasani_business_casual-scaled-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-41-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-26-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-40-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-39-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-38-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-37-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-36-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cropped-120679-chadra-babu-naidu.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-35-1.jpg)