author image

Anil Kumar

Darshan : 5 లక్షల సుపారీ ఇచ్చి.. ఫ్యాన్స్ తోనే హత్య చేయించి.. కన్నడ స్టార్ దర్శన్ కేసులో సంచలన నిజాలు!
ByAnil Kumar

Darshan Case : కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసులో సంచలనం నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల రేణు స్వామి అనే వ్యక్తి మర్డర్ కేసులో దర్శన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా అతని నుంచి అన్ని వివరాలను సేకరించారు.

Samantha : సమంత మలయాళ ఎంట్రీ.. స్టార్ హీరో సరసన ఛాన్స్!
ByAnil Kumar

Samantha : టాలీవుడ్ లో గత ఏడాది 'ఖుషి' మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కాబోతోంది. ఇప్పటికే సామ్ తన సొంత నిర్మాణ సంస్థలో 'మా ఇంటి బంగారం' అనే సినిమాలో నటిస్తోంది.

ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఆఫర్స్.. 'మిస్టర్ బచ్చన్' హీరోయిన్ క్రేజ్ మాములుగా లేదుగా!
ByAnil Kumar

బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే సౌత్ లో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. రవితేజ హీరోగా నటిస్తున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తన ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వకముందే మరో రెండు ప్రాజెక్ట్స్ లో నటించే ఛాన్స్ అందుకుంది.

Mamta Mohandas : పెళ్లి పై నోరు విప్పిన 'ఎన్టీఆర్' హీరోయిన్.. అతనితో డేటింగ్ లో ఉన్నా అంటూ కామెంట్స్!
ByAnil Kumar

టాలీవుడ్ లో కింగ్, చింతకాయల రవి, యమదొంగ, కేడి వంటి సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మమతా మోహన్ దాస్. తెలుగుతో పాటూ మలయాళంలో నటించి అక్కడ భారీ క్రేజ్ తెచ్చుకుంది.

Adil Hussain : 200 కోట్లు ఇచ్చినా 'యానిమల్' లో నటించేవాడ్ని కాదు.. ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్!
ByAnil Kumar

గత ఏడాది పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'యానిమల్' మూవీపై ఏ రేంజ్ లో విమర్శలొచ్చాయో తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ యాక్టర్స్, సినీ క్రిటిక్స్ ఈ సినిమాని ఉద్దేశిస్తూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ఫైర్ అయ్యారు.

Breaking : 'పుష్ప 2' రిలీజ్ మరోసారి వాయిదా.. కారణం అదే!
ByAnil Kumar

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ అవ్వడంతో పాటూ అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు ను కూడా తెచ్చిపెట్టింది.

Sai Tej : మెగా ఫ్యామిలీ Vs అల్లు ఫ్యామిలీ.. సాయి తేజ్ అలా చేశాడేంటి?
ByAnil Kumar

Sai Durga Tej - Allu Arjun : ప్రస్తుతం మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య వార్ నడుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అల్లు అర్జున్. ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో మెగా ఫ్యామిలీ అంతా ఆయనకు సపోర్ట్ చేశారు.

Advertisment
తాజా కథనాలు