author image

Anil Kumar

Review : సీతా కళ్యాణ వైభోగమే రివ్యూ.. ఆడియన్స్ ను ఆకట్టుకుందా?
ByAnil Kumar

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు డ్రీమ్ గేట్స్ బ్యానర్‌ను ప్రారంభించాడు నిర్మాత రాచాల యుగంధర్. ఈ క్రమంలో సుమన్ తేజ్, గరిమ చౌహాన్ అనే కొత్త హీరో హీరోయిన్లతో సీతా కళ్యాణ వైభోగమే అనే సినిమాను నిర్మించాడు. ఈ చిత్రానికి సతీష్ పరమవేద దర్శకత్వం వహించాడు.

Kalki 2898AD : 'కల్కి' రన్ టైమ్ ఎంతో తెలుసా? అన్ని గంటలు ఆడియన్స్ ను థియేటర్ లో కూర్చోబెట్టగలరా?
ByAnil Kumar

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన 'కల్కి 2898AD' మూవీ జూన్ 27 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

Nindha : నింద మూవీ రివ్యూ.. వరుణ్ సందేశ్ సందేశాత్మక చిత్రం ఎలా ఉందంటే..?
ByAnil Kumar

సినిమాల మీద ప్యాషన్‌తో అమెరికాలో ఉద్యోగం మానేసి సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు రాజేష్ జగన్నాథం. వరుణ్ సందేశ్‌ను మెయిన్ లీడ్‌గా పెట్టి నింద అనే చిత్రాన్ని తీశాడు రాజేష్ జగన్నాథం. ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

SVC59 : విజయ్ దేవరకొండ సినిమాలో నటించాలని ఉందా? అయితే ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేస్కోకండి!
ByAnil Kumar

Vijay Devarakonda : రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రౌడీ హీరో బర్త్ డే రోజు ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Gopichand Malineni : గోపీచంద్ మలినేని సడెన్ ట్విస్ట్, రవితేజను కాదని బాలీవుడ్ హీరోతో సినిమా.. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు!
ByAnil Kumar

Gopichand Malineni : గత ఏడాది బాలయ్యతో 'వీరసింహారెడ్డి' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేని.. తనం నెక్స్ట్ ప్రాజెక్ట్ ను రవితేజతో అనౌన్స్ చేశాడు. 'RT4GM' అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ ప్రాజెక్ట్ 'క్రాక్' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనుందని వార్తలు వినిపించాయి.

Gam Gam Ganesha : ఓటీటీలోకి వచ్చేసిన 'గం.గం..గణేశా'.. 'బేబీ' హీరో కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ByAnil Kumar

గత ఏడాది 'బేబి' మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నఆనంద్ దేవరకొండ.. ఇటీవల 'గం. గం.. గణేశా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైం, కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీ మే 31 న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

Darshan : అభిమానిని చంపి భార్య ఇంట్లో పూజలు చేసిన దర్శన్.. వెలుగు లోకి సంచలన విషయాలు!
ByAnil Kumar

Darshan : కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని మర్డర్ కేసు లో ఇండస్ట్రీలో ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. ఇటీవల రేణు స్వామి అనే వ్యక్తి మర్డర్ కేసు లో దర్శన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి అన్ని వివరాలను సేకరించారు.

Chiranjeevi : మెగాస్టార్ ను కలిసిన ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్.. ఫోటోలు వైరల్!
ByAnil Kumar

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ తాజాగా మెగాస్టార్ చిరంజీవిని తాజాగా కలిశారు. హైదరాబాద్ లోని 'విశ్వంభర' మూవీ సెట్స్ లో వీరి కలయిక జరిగింది.

Advertisment
తాజా కథనాలు