author image

Anil Kumar

Abhishek Bacchan : ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసిన బాలీవుడ్ హీరో.. ఖరీదు అన్ని కోట్లా?
ByAnil Kumar

Abhishek Bachchan : మాములుగా సినిమా సెలెబ్రిటీలు నచ్చితే ఒక్క ఫ్లాటో లేకుంటే విల్లానో కొనుగోలు చేస్తారు. కానీ ఓ బాలీవుడ్ హీరో మాత్రం ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసాడు. వాటికోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇది తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Shraddha Kapoor : తనకంటే చిన్న వాడితో 'ప్రభాస్' హీరోయిన్ డేటింగ్.. వైరల్ అవుతున్న పోస్ట్!
ByAnil Kumar

Shraddha Kapoor : బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి తెలిసిందే. 'ఆషీకీ 2' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు హిట్ మూవీస్ లో నటించింది.

Deepika Padukone : ప్రభాస్ వల్లే ఇలా మారిపోయా.. బేబీ బంప్ పై దీపికా పదుకొనే కామెంట్స్!
ByAnil Kumar

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి' జూన్ 27 న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమాని భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం ముంబై లో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Buchi Babu : 'RC16' పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు!
ByAnil Kumar

Buchi Babu : పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం RC16. మైత్రీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 20న ఘనంగా ప్రారంభమైంది.

Shobhana : 'కల్కి' నుంచి సీనియర్ నటి శోభన ఫస్ట్ లుక్ రిలీజ్.. ప్రభాస్ సినిమాతో రీ ఎంట్రీ..!
ByAnil Kumar

Senior Actress Shobana: తెలుగులో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన శోభన.. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

Mamta Mohandas : రజినీకాంత్ సినిమాలో నటించి తప్పు చేశా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
ByAnil Kumar

సౌత్ లో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మమతా మోహన్ దాస్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగులో లో కింగ్, చింతకాయల రవి, యమదొంగ, కేడి వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయింది.

Advertisment
తాజా కథనాలు