author image

Anil Kumar

Laila Movie : ఫస్ట్ టైం లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న'లైలా' ఫస్ట్ లుక్, రిలీజ్ ఎప్పుడంటే!
ByAnil Kumar

Vishwak Sen Laila Movie: టాలీవుడ్ అప్ కమింగ్ స్టార్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు మరో ప్రయాగానికి రెడీ అయ్యాడు.

Kalki 2898AD : 6 రోజుల్లో రూ.615 కోట్లు.. 'కల్కి' దెబ్బకు రజనీకాంత్‌, విజయ్‌ రికార్డులు బ్రేక్..!
ByAnil Kumar

బాక్సాఫీస్ దగ్గర 'కల్కి' దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. జూన్ 27 న రిలీజైన ఈ మూవీ రెండో వారంలోనూ రికార్డు స్థాయి వసూళ్లతో అదరగొడుతుంది. ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా తాజాగా మరో సరికొత్త రికార్డు సాధించింది.

SVC 58 : వెంకీమామతో ఐశ్వర్య, మీనాక్షి రొమాన్స్.. ఫస్ట్ లుక్స్ అదిరిపోయాయిగా!
ByAnil Kumar

టాలీవుడ్ లో F2,F3 లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Mokshagna : పాన్ ఇండియా డైరెక్టర్ తో మోక్షజ్ఞ మూవీ ఫిక్స్.. నిర్మాతగా బాలయ్య, అనౌన్స్ మెంట్ ఆ రోజే!
ByAnil Kumar

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ వచ్చేసింది. బాలయ్య మాత్రం తన వారసుడి డెబ్యూ బాధ్యతను 'హనుమాన్‌' మూవీ ఫేం ప్రశాంత్‌ వర్మకు అప్పగించినట్లు సమాచారం.

Pawan Kalyan : అల్లు అర్జున్ Vs పవన్ కళ్యాణ్.. 'పుష్ప 2' కు పోటీగా వీరమల్లు?
ByAnil Kumar

Allu Arjun Vs Pawan Kalyan: అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగబోతుంది. 'పుష్ప2' కి పోటీగా డిసెంబర్ 6న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం నడుస్తోంది.

Sudheer Babu : పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సైన్ చేసిన సుధీర్ బాబు.. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న మూవీ, డైరెక్టర్ ఎవరంటే?
ByAnil Kumar

గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రీసెంట్ గా వచ్చిన 'హరోం హర' మూవీతో హిట్ అందుకున్నాడు. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది.

Samantha : మరో వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్.. టైటిల్ కూడా ఫిక్స్!
ByAnil Kumar

'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సమంత.. ఆ సిరీస్ లో నెగెటివ్ రోల్ లో అదరగొట్టింది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కించారు. వీళ్లతోనే 'సిటాడెల్' అనే మరో సిరీస్ చేసింది సామ్.

Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' నుంచి 'స్టెప్పమార్' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. రామ్ ఊరమాస్ స్టెప్స్ అదుర్స్!
ByAnil Kumar

Double Ismart First Single SteppaMaar Out: హీరో రామ్ పోతినేని - డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'డబుల్ ఇస్మార్ట్'.

Advertisment
తాజా కథనాలు