author image

Anil Kumar

Kalki 2898AD : బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ర్యాంపేజ్.. రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన 'కల్కి'..!
ByAnil Kumar

ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. జూన్ 27 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

Thangalaan : విక్రమ్ 'తంగలాన్' కు లైన్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే..?
ByAnil Kumar

Thangalaan: కోలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో చియాన్ విక్రమ్ 'తంగలాన్' కూడా ఒకటి. ఇప్పటికే ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Manchu Lakshmi : అప్పుడు రామ్ చరణ్ ఇంట్లో ఉన్నా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు.. షాకింగ్ మ్యాటర్ రివీల్ చేసిన మంచు లక్ష్మి!
ByAnil Kumar

Manchu Lakshmi: ముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమార్తెగా సినీ రంగంలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో మంచి నటిగా గుర్తింపును తెచ్చుకున్నారు.

OTT : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఈ వారం ఏకంగా 24 సినిమాలు రిలీజ్..!
ByAnil Kumar

OTT Releases : ప్రతీ వారం ఓటీటీల్లోకి ఆకట్టుకునే సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతుంటాయి. ఆడియన్స్ కూడా ఓటీటీ కంటెంట్ కు బాగా అలవాటు పడిపోయారు. దాన్ని ఓటీటీ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి.

Vijay Devarakonda : 'కల్కి' ఫ్యాన్ వార్ పై స్పందించిన రౌడీ హీరో.. అలాగే చూడండి అంటూ!
ByAnil Kumar

Vijay Devarakonda : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. జూన్ 27 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

VN Aditya : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
ByAnil Kumar

వి.ఎన్ ఆదిత్య టాలీవుడ్ లో ఒకప్పుడు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ తో ఈయన చేసిన మనసంతా నువ్వే అప్పట్లో 200 రోజుల పాటు దిగ్విజయంగా ఆడి భారీ విజయం సాధించింది.

T20 World Cup 2024: వరల్డ్ కప్ విజయం తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరిగిందంటే?
ByAnil Kumar

T20 వరల్డ్ కప్ 2024 లో ఇండియా అత్యద్భుత విజయం సాధించి ట్రోఫీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 17 ఏళ్ళ తరువాత 17 ఏళ్ళ తర్వాత రెండో సారి వరల్డ్ కప్ గెలవడంతో యావత్ దేశం గర్విస్తోంది.

Advertisment
తాజా కథనాలు