ఒక వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా (రూ.520.79 కోట్లు)

మలేషియాలో ‘సలార్‌’ తమిళ్ వెర్షన్  రికార్డు బ్రేక్ (మూడు రోజుల్లో రూ.2.2 కోట్లు)

జర్మనీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్‌ మూవీ

నార్త్‌ అమెరికాలో తొలి వీకెండ్‌లోనే  11 M డాలర్స్ రాబట్టిన ఫస్ట్ ఇండియన్ మూవీ

వరల్డ్‌ వైడ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన  మూడో సినిమా

ఇండియాలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి చిత్రం

ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమా (రూ.191.5కోట్లు)

కెనడాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రం