author image

Anil Kumar

Bharateeyudu 2 : 'భారతీయుడు 2' పై కోర్టులో కేసు.. రిలీజ్ వాయిదా?
ByAnil Kumar

Bharateeyudu 2 : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ – సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’ శుక్రవారం థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఇలాంటి తరుణంలో మూవీ టీమ్ కు భారీ షాక్ తగిలింది

Raj Tarun : లావణ్య, రాజ్ తరుణ్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. రాజ్ తరుణ్ కు పదేళ్ల జైలు శిక్ష?
ByAnil Kumar

రాజ్ తరుణ్ లవ్ కేసుఊహించని మలుపు తిరిగింది. లావణ్య ఇచ్చిన పోలీసు కంప్లెయింట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం.. 2014లో గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్‌లో రాజ్ తరుణ్ లావాన్యను పెళ్లి చేసుకున్నాడు.

Mani Sharma Birthday Special : కీ బోర్డ్ ప్లేయర్ నుంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్డ్ గా.. మెలోడీ బ్రహ్మ ఎవర్ గ్రీన్ జర్నీ ఇదే!
ByAnil Kumar

Mani Sharma : మెగాస్టార్ మాస్ స్టెప్స్ వేయాలన్నా.. నటసింహం ఊరమాస్ డైలాగ్స్ చెప్పాలన్నా.. కింగ్ కుర్ర హీరోయిన్లని కవ్వించాలన్నా.. విక్టరీ సెంటిమెంట్‌తో కొట్టాలన్నా.. వీటన్నింటి వెనుక మణిశర్మ మ్యూజిక్ ఉండాల్సిందే.

Bhadradri : ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఇల్లాలు.. ఇందులో ట్విస్ట్ తెలిస్తే అవాక్కవుతారు!
ByAnil Kumar

Extra Marital Affair : భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సొంత భర్తను భార్య ప్రియుడితో హత్య చేయించింది. మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఈ దారుణానికి నిందితుడి భార్య సైతం సహకరించింది.

Telangana : వరంగల్లో దారుణం.. ప్రియురాలి తల్లిదండ్రులను కిరాతకంగా చంపి..
ByAnil Kumar

Brutally Killed : వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహాన్ని కాదని అన్నందుకు ఓ యువకుడు ఉన్మాదిగా మారి ప్రేమించిన యువతి తల్లిదండ్రులను హత మార్చాడు. ఈ ఘటన చెన్నరావుపేట మండలం చింతల తండాలో చోటుచేసుకుంది.

Polimera 3 : 'పొలిమేర 3' లోడింగ్... అనౌన్స్ మెంట్ వీడియోతోనే అంచనాలు పెంచేసిన మేకర్స్!
ByAnil Kumar

రెండేళ్ల క్రితం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన 'మా ఊరి పొలిమేర' సినిమా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ పొందడమే.. కాకుండా మంచి   విజయం సాధించింది. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో కమెడియన్ సత్యం రాజేష్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా పార్ట్ 1 ఊహించని విజయం సాధించడమే కాకుండా.. ప్రేక్షకుల్లో సీక్వెల్ పై ఆసక్తిని పెంచింది.

Thangalaan : రా అండ్ రస్టిక్ గా 'తంగలాన్' ట్రైలర్.. విక్రమ్ నట విశ్వరూపం!
ByAnil Kumar

Chiyaan Vikram : కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్'.'కబాలి' డైరెక్టర్ పా. రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో విక్రమ్ ఓ ప్రత్యేక గెటప్ లో విభిన్న తరహా పాత్రలో నటిస్తున్నాడు.

Advertisment
తాజా కథనాలు