మణిశర్మ అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ
1964 జులై 11 కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించాడు
తండ్రి వయొలినిస్ట్ కావడంతో చిన్నతనం నుంచే సంగీతం పై మక్కువ పెరిగింది
కీ బోర్డ్ ప్లేయర్ గా ఇళయరాజా, కీరవాణి, రాజ్ కోటిల వద్ద పనిచేశాడు
రామ్ గోపాల్ వర్మ 'రాత్రి' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు
మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన మూవీ ‘సమరసింహరెడ్డి’
1998లో కెరీర్ మొదలుపెట్టి పదేళ్ల పాటు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగాడు
200 లకు పైగా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసారు.