ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌)   సీతారామం (హను రాఘవపూడి)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌)  దుల్కర్‌ సల్మాన్‌

ఉత్తమ నటి - మృణాళ్‌ ఠాకూర్‌  (సీతారామం)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌)  సాయి పల్లవి( విరాట్‌ పర్వం)

ఉత్తమ సహాయ నటుడు  రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్‌)

ఉత్తమ సహాయ నటి  నందితాదాస్‌ (విరాట్‌ పర్వం)

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌  ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)

ఉత్తమ నేపథ్య గాయకుడు కాలభైరవ (కొమురం భీముడో, RRR)

ఉత్తమ నేపథ్య గాయని - చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)

ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్‌ రక్షిత్‌ (నాటు నాటు..RRR)

బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ - సాబు శిరిల్‌ (RRR)