పాన్ ఇండియా హీరో ప్రభాస్ 'కల్కి' ప్రస్తుతం థియేటర్స్ లో దుమ్ములేపుతుంది. తాజాగా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి డార్లింగ్ కు తిరుగులేని విజయాన్ని అందించింది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రెజెంట్ ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
Anil Kumar
ఈ మధ్య సౌత్ లో తెరకెక్కిన బడా సినిమాలన్నీ భారీ రన్ టైం తో థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ వస్తుంది. సుమారు మూడు గంటలకు పైనే ఈ రన్ టైం ఉంటుంది.
Anant Ambani Gifted Costly Watches: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ప్రస్తుతం బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో తెగ ప్రచారం జరుగుతుంది. కొద్దిగా అస్వస్థతకు లోనైన అక్షయ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలినట్లు ప్రచారం జరుగుతోంది.
Shah Rukh Khan : ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్ వివాహ వేడుక శుక్రవారం ఉదయం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
Raj Tarun - Lavanya : రాజ్‌తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాను చచ్చిపోతున్నానంటూ లాయర్, పోలీసులకు ఒకేసారి సమాచారం ఇచ్చిన లావణ్య అందర్ని ఒక్కసారిగా టెన్షన్ పెట్టారు. ముందు లాయర్‌తో కేసు విషయంలో చాటింగ్ చేస్తూ తాను వెళ్లిపోతున్నానంటూ మెసేజ్ చేశారు.
Mahesh Babu : ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్ వివాహ వేడుక శుక్రవారం ఉదయం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
Bharateeyudu 2 : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cropped-alluarjunntr1699766913.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-9-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cropped-sai_30445d2984c4249d424345ab3035e0ec_720X1280.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-8-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-7-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-16-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-15-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/54.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-14-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-13-3.jpg)